Featured Video Play Icon

Mohan Babu’s Son of India Is Now Available On OTT Amazon Prime Video

Mohan Babu’s Son of India Is Now Available On OTT Amazon Prime Video, Mohan Babu fans there is some wonderful piece of news in store for you. His latest release Son of India has made its way to OTT. The film, directed by Diamond Ratnababu, is available on Amazon Prime Video. Mohan Babu’s son Vishnu Manchu has bankrolled the project.

It is surprising that neither the makers nor Amazon Prime Video made any official announcement about Son of India’s digital debut. The movie was just added to the streaming service’s catalogue. It may probably be because Son of India, which was released on February 18, failed to perform well at the box office.

Son of India was released at a time when many parts of the country were adhering to restrictions due to the third wave of the COVID pandemic.

Whereas, Mohan Babu’s speech at the pre-release event of Son of India was well received by a section of the audience. However, the failure of Son of India, along with the previous failure of Mohan Babu’s 2018 film Gayatri, shows that the Collection King’s magic at the box office might be waning.

లెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. శ్రీకాంత్, మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, థియేటర్‌లలో ప్రేక్షకాధరణకు నోచుకోలేదు. ఫ్లాప్ టాక్ రావడంతో ఓటీటీలో విడుదల కూడా అనుమానమేనని సందేహాలు నెలకొన్నాయి. మీమ్ మేకర్స్ కూడా ఈ సినిమాను ట్రోల్ చేశారు.

ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్’ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింది. మే 17 నుంచి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రానికి ఇళయ రాజ సంగీతం అందించారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా, మోహన్ బాబు స్క్రీన్‌ప్లే అందించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చూసేయండి.

Leave a Reply